
ట్యాగ్ · 2 కథనాలు


ఇండియా లో "వాలిమై"మూవీ రేసింగ్ సీన్స్

రాజస్థాన్ లో "వాలిమై " షూటింగ్
బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ తల అజిత్ కుమార్ , హూమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న "వాలిమై " మూవీ లో హీరో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో కార్తీకేయ నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇండియా లో "వాలిమై"మూవీ రేసింగ్ సీన్స్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ తల అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హూమా ఖురేషి కథానాయిక కాగా హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. "వాలిమై"మూవీ ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా వైరస్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.