
ట్యాగ్ · 4 కథనాలు


ఆశిష్ కు జోడీగా బేబి ఫేమ్ వైష్ణవి

"బేబి"మూవీ కాస్టింగ్ కాల్

'ఆనంద్ దేవరకొండ' బేబి గ్రాండ్ లాంచ్

బేబీ చేతిలో మూడు సినిమాలు
బేబీతో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య.అంతకు ముందు వెబ్ సిరీస్ ల్లో అలాగే కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు వేసింది.ఇక గత ఏడాది చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది.ఏకంగా 70కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారీ లాభాలను తీసుకొచ్చింది.ఈసినిమాలో వైష్ణవి నటనకు కూడా ప్రశంసలు దక్కాయి.

ఆశిష్ కు జోడీగా బేబి ఫేమ్ వైష్ణవి
దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత సెల్ఫిష్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ఈసినిమా రాబోతుంది. ఈసినిమాను ఈమధ్యే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నట్టు…

"బేబి"మూవీ కాస్టింగ్ కాల్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ వరస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తదుపరి సినిమాల కోసం ఆనంద్ ఎంతో తపనగా హార్డ్ వర్క్ చేస్తూ తన సోదరుడి సలహాలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా "పుష్పక విమానం" మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఆనంద్ మరో మూవీ తో అలరించనున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్ , వైష్ణవిచైతన్య ప్రధాన పాత్రలలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న "బేబి"మూవీ దసరా పండుగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

'ఆనంద్ దేవరకొండ' బేబి గ్రాండ్ లాంచ్
కెరీర్ ప్రారంభంలో పలు సైడ్ క్యారెక్టర్లు చేసి ఆతరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నటుడిగా గుర్తింపుతెచ్చుకొని.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం విజయ్ రేంజ్ ఏంటో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు అన్న అండతో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దొరసాని సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్ కొట్టాడు. అంతేకాదు కథల విషయంలో కూడా ఆనంద్ దేవరకొండ మొదటి నుండి కాస్త వైవిధ్యతను చూపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ…