కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Upcoming Movie Details

ట్యాగ్ · 2 కథనాలు

షూటింగ్ అప్‌డేట్

'కోతి కొమ్మచ్చి' షూటింగ్ కంప్లీట్

డైరెక్ట‌ర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీహరి తనయుడు మేఘాంష్, సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న హీరోలుగా 'కోతి కొమ్మచ్చి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దివంగత శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని రోజులు షూటింగ్చేస్తూ వచ్చారు. ఇక తాజా సమాచారం సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజులు మాత్రం అయింది.. ఎయిడ్ కూడా అవుట్ డోర్ షూటింగ్.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయడం నిజంగా గొప్ప విషయమే. ఇంకా ఒక్క పాట మాత్రమే ఉన్నట్టు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాస్ టైటిల్ తో రవితేజ మూవీ ?

మాస్ మహారాజా రవితేజ ప్రతీ సినిమాలో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ నటించిన మూవీస్ జయాపజయాలతో సంబంధంలేకుండా రవితేజ పై క్రేజ్ ఉన్న ప్రేక్షకులు ఆయన నటనను ఆస్వాదిస్తారు. రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తోపాటు రవితేజ మరికొన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్