ట్యాగ్ · 3 కథనాలు

" జెర్సీ" మూవీ తమిళ రీమేక్ లో త్రిష ?
సోషల్ మీడియా కు బ్రేక్ తీసుకున్న త్రిష
త్రిష స్వీట్ మెమొరీ
1999 సంవత్సరంలో సెప్టెంబర్ 30 వ తేదీ 16 సంవత్సరాల వయసు లో "మిస్ చెన్నై "గా క్రౌన్ గెలుచుకున్న త్రిష అదే సంవత్సరం సినీ కెరీర్ ప్రారంభించారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో 2దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ కు త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. హీరోయిన్ త్రిష నటించిన తమిళ మూవీస్ "పరమపద విలయాట్టు ", "గర్జన "షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి.

" జెర్సీ" మూవీ తమిళ రీమేక్ లో త్రిష ?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ " మూవీ ఘనవిజయం సాధించి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. క్రికెటర్ గా నాని , ఒక బాబు కు తల్లిగా శ్రద్ధ శ్రీనాథ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ గా జీ సినీ అవార్డ్స్ అందుకున్నారు. "జెర్సీ " మూవీ పలు భాషలలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియా కు బ్రేక్ తీసుకున్న త్రిష
రెండు దశాబ్దాలుగా తెలుగు , తమిళ భాషా చిత్రాలలో నటిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష ప్రస్తుతం 4 తమిళ , ఒక మలయాళ చిత్రాలలో నటిస్తున్నారు లాక్ డౌన్ సమయం లో త్రిష సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొంత కాలం సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని త్రిష నిర్ణయం తీసుకున్నారు.