
ట్యాగ్ · 2 కథనాలు


'తెల్లవారితే గురువారం' కు వచ్చేస్తున్న ఎన్టీఆర్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తెల్లవారితే గురువారం'
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ట్రైలర్ నురిలీజ్ చేయగా దానికి కూడా మంచి స్పందన రాబట్టుకుంది.

'తెల్లవారితే గురువారం' కు వచ్చేస్తున్న ఎన్టీఆర్
కీరవాణి తనయుడు మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వచ్చేస్తున్నాడు. మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఈసినిమా మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా మరోసారి మరో డిఫరెంట్ స్టోరీతో శ్రీసింహా వస్తున్నాడనిపిస్తుంది.