కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

The Girlfriend Telugu Trailer

ట్యాగ్ · 2 కథనాలు

The Girlfriend Official Trailer Unveiled
ట్రైలర్ & టీజర్

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్

క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు , హిందీ ల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న ఈ నటి, ఇప్పుడు 'ది గర్ల్‌ఫ్రెండ్' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ ను కూడా విడుదలచేశారు. ఇక ఈ ట్రైలర్ ను ఎమోషనల్ టచ్ తో ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
The Girlfriend Trailer Date Fixed
ట్రైలర్ & టీజర్

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్-కామెడీ చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈసినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది.థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల అక్టోబర్ 25న విడుదల చేయబోతున్నారు.

Mahender Reddyవాట్సాప్

షేర్