
ట్యాగ్ · 2 కథనాలు


డబ్బింగ్ పనుల్లో 'హనుమాన్'

మహేశ్ బాబుతో పోటీపై తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పోటీపడటంపై యువ నటుడు తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కాగా మహేశ్ బాబు హీరోగా చేస్తోన్న ‘గుంటూరు కారం’ మరియు తేజ సజ్జా ప్రధానపాత్రలో నటిస్తోన్న 'హనుమాన్' సినిమాలు ఈసారి సంక్రాతి బరిలో నిలిచాయి. ఈ రెండు చిత్రాలు ఒకేరోజు (జనవరి 12)న విడుదలవుతున్నాయి. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’పై మహేశ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి.

డబ్బింగ్ పనుల్లో 'హనుమాన్'
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు హనుమాన్ రెండో సినిమా చేస్తున్నారు. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఎప్పుడూ డిఫరెంట్ గా సినిమాలు తీయడానికి ప్రయత్నించే ప్రశాంత్ వర్మ మొదటి సారి ఈసినిమాతో సూపర్ హీరోస్ నేపథ్యంతో వస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా డబ్బింగ్ పనుల్లోకి అడుగుపెట్టింది. ఇక తేజ సజ్జ తన డబ్బింగ్ ను స్టార్ట్ చేసి పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈసినిమా పనులను కూడా వీలైనంత త్వరగా…