
ట్యాగ్ · 3 కథనాలు

తాప్సీ "రష్మీ రాకెట్ "
"ఝుమ్మంది నాదం" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ తాప్సీ పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "చష్మే బద్దూర్ "మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టి తాప్సీ హిందీ మూవీస్ లో బిజీగా మారారు. కమర్షియల్ ఫిల్మ్స్ లో నటిస్తూనే తాప్సీ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన పలు బాలీవుడ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 3 హిందీ , 2తమిళ మూవీస్ లో నటిస్తూ తాప్సీ బిజీగా ఉన్నారు.
తాప్సీ మూవీ కి కరోనా బీమా
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ తాప్సీ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉండే మూవీస్ ను తాప్సీ ఎంపిక చేసుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. "హసీనా దిల్ రుబా ", "శభాష్ మిథు " మూవీస్ తో పాటు మరో హిందీ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "జనగణమన "తమిళ మూవీ లో నటిస్తున్నారు.
వసూల్ రాణి తాప్సి
"ఝుమ్మంది నాదం " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించి తెలుగు , తమిళ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తాప్సి , సూపర్ హిట్ "చష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. పలు సూపర్ హిట్ హిందీ మూవీస్ తో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న తాప్సి నటన కు ప్రాధాన్యత ఉన్న ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఎంపిక చేసుకుంటున్నారు.