
ట్యాగ్ · 2 కథనాలు

'ఆకాశం నీ హద్దురా' అంటున్న సూర్య

'సూర్య40' ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా వాడి వాసల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా జల్లి కట్టు నేపథ్యంలో తెరకెక్కుతండగా.. దానికిగాను సూర్య బుల్ ఫైట్ కూడా నేర్చుకుంటున్నాడు. సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో 40వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకూ ప్రీ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో వైయిటింగ్. ఇక తాజాగా దీనికోసం మేకర్స్ డేట్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ ట్వీట్ చేశారు…
'ఆకాశం నీ హద్దురా' అంటున్న సూర్య
సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే 'కాప్పాన్' తెలుగులో 'బందోబస్త్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ (అసాధారణ కలలు కన్న సాధారణ వ్యక్తి కథ)టైటిల్‌తో విడుదల కానుంది.