కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

suriya 42 Movie Latest News And Updates

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

దర్శకుడు బాలా సినిమాకి హీరో సూర్య గుడ్ బై

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, తమిళ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ ను సూర్య నిర్మించారు. హీరో సూర్య ప్రస్తుతం వ‌నంగాన్, సూర్య 42 మూవీస్ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ నందా, పితామగన్ మూవీస్ తరువాత దర్శకుడు బాలా, హీరో సూర్య కాంబినేషన్ లో వ‌నంగాన్ తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ 2D ఎంటర్ టైన్ మెంట్స్ పై హీరో సూర్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు న‌ల‌భై శాతం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ సినిమా నుంచి సూర్య వైదొల‌గ‌డం కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Team TFNవాట్సాప్
suriya 42 will be release in that time, Suriya Sivakumar, Suriya, Nayanthara, Disha Patani, Siva, Suriya latest movie, Suriya’s Upcoming Movie, suriya 42, suriya 42 Movie, suriya 42 Update, suriya 42 New Update, suriya 42 Latest Update, suriya 42 Mov
సినిమా వార్తలు

సూర్య 42 రిలీజ్ అయ్యేది అప్పుడే

తమిళ్ స్టార్ హీరో సూర్య మొదటి నుండీ కూడా విభిన్నమైన పాత్రలు చేయడంలో ముందుంటాడు. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఈమధ్య కాలంలో అయితే సూర్య ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా…

TFN Adminవాట్సాప్

షేర్