కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Superstar Mahesh Babu Movies

ట్యాగ్ · 2 కథనాలు

Mahesh Babu superb words about RRR,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Superstar Mahesh Babu,Superstar Mahesh Babu Movies,Supe
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' ఒక ఎపిక్.. రాజమౌళి సర్ గర్వంగా ఉంది..!

దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోయింది. ఇక ఇంతకాలం వెయిట్ చేసినందుకు గాను అందరికీ ఫుల్ మీల్స్ అందించాడు రాజమౌళి. ఇక రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్-రామ్ చరణ్ లో పెర్ఫామెన్స్, విజువల్స్ అన్నీ ఈసినిమాలో హైలెట్ గా నిలిచాయి. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ అద్భుతంగా నటించారు. ఆ పాత్రల్లో మరెవరూ నటించలేరు అన్నట్లుగా నటనతో అదరగొట్టారు. ఇక నిన్న రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరోవైపు ఈసినిమాను చూసి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Superstar Mahesh Babu Tweets about SSMB28 Launch,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Superstar Mahesh Babu,Superstar Mahesh Babu Movies,Superstar Mahesh Babu
సినిమా వార్తలు

#SSMB.. న్యూ చాప్టర్ అంటున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి కూడా చాలా రోజులైపోయింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మరో సినిమా రాలేదు. ఇక అయితే ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోతే ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేసి మిగిలినా పోర్షన్ ను కూడా కంప్లీట్ చేయనున్నారు. క కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్