కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sundeep Kishan Upcoming Movie Details On Cards

ట్యాగ్ · 2 కథనాలు

Venkatadri Express Fame Actor Sundeep Kishan To Produce Vivaha Bhojanambu Movie
సినిమా వార్తలు

సందీప్ కిషన్ 'వివాహ భోజనంబు' ప్రీ లుక్‌ రిలీజ్

సినిమా విజయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు హీరోగానే కాదు నిర్మాతగా కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటాద్రి టాకీస్‌ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్‌ నెం1 గా 'నిను వీడని నీడను నేనే' సినిమాతో నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదటి సినిమాతో మంచి విజయాన్నే దక్కించుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సరైన అమ్మాయి ఇంకా దొరకలేదు..!

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ చిన్నగా ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతుంది. ఆ లిస్ట్ లో అందరికంటే ముందున్న రానా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇక నిఖిల్ ఇప్పటికే పెళ్లి చేసేసుకున్నాడు. నితిన్ పెళ్లి కూడా ఎప్పుడో అయిపోవాలి కానీ కరోనా వల్ల లేట్ అయింది. ఇక రీసెంట్ గా సాహో డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా తన పెళ్లి గురించి చెపుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్.

TFN Adminవాట్సాప్

షేర్