
ట్యాగ్ · 62 కథనాలు · పేజీ 4


'#SSMB28' అనౌన్స్ మెంట్ వచ్చేసింది

#SSMB 28 " మూవీ అప్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. దుబాయ్ షూటింగ్ షెడ్యూల్ లో దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 " మూవీ అనౌన్స్ అయ్యింది. "అతడు ", "ఖలేజా " మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా #SSMB 28 " తెరకెక్కనుంది.

'#SSMB28' అనౌన్స్ మెంట్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి తివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రావాలి. ఈసినిమా ఎప్పుడో ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తరువాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అన్నారు. కానీ ఎమైందో కానీ మహేష్ సినిమా మధ్యలోకి వచ్చింది. ఎన్టీఆర్-కొరటాల సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.