
ట్యాగ్ · 2 కథనాలు


ఢీ అండ్ ఢీ.. ఢీ స్టోరీతో లింక్ లేదు..!
మంచు విష్ణు- శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 2007 సంవత్సరంలో విడుదలైన 'ఢీ' సినిమా ఎంత సూపర్ సక్సెస్ అయిందో తెలిసిందే కదా. అవుట్ అండ్ అవుట్ కామెడీ తో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. గత ఏడాది విష్ణు బర్త్‌డే సందర్భంగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి కూడా విదితమే. ఢీ అండ్ ఢీ ( "డబుల్ డోస్") పేరుతో తో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే శ్రీనువైట్ల స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో శ్రీను వైట్ల చిత్రం?
ఈ ఏడాది `రాక్షసుడు`తో మెమరబుల్ హిట్ ని అందుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రస్తుతం `కందిరీగ` దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడీ టాలెంటెడ్ స్టార్. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది.