కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Srinidhi Shetty latest Movie Updates

ట్యాగ్ · 2 కథనాలు

Srinidhi Shetty about acting in Tollywood,Srinidhi Shetty talks about working for other language films,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Srinidhi Shetty,Actress Srinidhi Sh
సినిమా వార్తలు

ఇకపై తెలుగులో కూడా ఫోకస్ పెడతా..!

కె.జి.యఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ నిధిశెట్టి మొదటి సినిమాతోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈసినిమా సక్సెస్ కాకపోతే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ.. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మాత్రం కన్నడ సినీచరిత్ర రికార్డులను తిరిగిరాసింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈసినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పార్ట్1 ఘన విజయంతో పార్ట్ 2 కూడా తీశారు. ఇక ఈసినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పార్ట్ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. కొత్త కొత్త రికార్డులను క్రియేట్…

TFN Adminవాట్సాప్
Srinidhi Shetty talks about working for other language films,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Srinidhi Shetty,Actress Srinidhi Shetty,Srinidhi Shetty Movie Updates,Srinidh
సినిమా వార్తలు

ఏ భాషలో నటించడానికైనా సిద్ధం - శ్రీనిధి శెట్టి

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన శ్రీనిధి శెట్టి అందాల పోటీలలో 2015 సంవత్సరం లో మిస్ కర్ణాటక, 2016 సంవత్సరంలో మిస్ దివా సుప్రనేషనల్ , మిస్ సుప్రనేషనల్ విన్నర్ గా నిలిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1″మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శ్రీనిధి శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.చియాన్ విక్రమ్…

Team TFNవాట్సాప్

షేర్