కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sita Ramam Movie

ట్యాగ్ · 42 కథనాలు · పేజీ 3

Tharun Bhascker Look from SitaRamam Unveiled,Director Tharun Bhascker Turns Actor Again,Plays Balaji In Dulquer Salmaan’s Sita Ramam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita
సినిమా వార్తలు

'సీతారామం' తరుణ్ భాస్కర్ రోల్ రివీల్..!

హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. పీరియాడిక్ ల‌వ్‌స్టోరీతో వార్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు హనురాఘవపూడి. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఒక అప్ డేట్ తరువాత మరో అప్ డేట్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, గ్లింప్స్, వరుసగా పోస్టర్లు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. రెండు రోజులు క్రితమే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సుమంత్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరో కీలక…

TFN Adminవాట్సాప్
Sumanth First Look Released From Sita Ramam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie First Look Released
ఫస్ట్ లుక్

'సీతారామం' సుమంత్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు లాంటి ప్రేమ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ హను రాఘవపూడి. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుండగా.. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిలటరీ ప్రేమ కథగా ఈసినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఇక ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్

షేర్