కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Singer Mangli

ట్యాగ్ · 2 కథనాలు

ట్రైలర్ & టీజర్

"స్వేఛ్చ" మూవీ టీజర్ రిలీజ్

సరస్వతి డెవలపర్స్ సమర్పణ లో లచ్చురాం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె పి ఎన్ చౌహాన్ దర్శకత్వంలో సింగర్ మంగ్లీ ప్రధాన పాత్రలో రూపొందిన "స్వేఛ్చ" మూవీ 28వ తేదీ రిలీజ్ కానుంది. జబర్దస్త్ ఫేమ్ ఛమ్మక్ చంద్ర ఒక కీలక పాత్రలో నటించారు. భోలేశావళి సంగీతం అందించారు. ఈ మూవీ తో సింగర్ మంగ్లీ నటిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

మంగ్లీ ‘స్వేచ్ఛ’ రిలీజ్ డేట్ ఫిక్స్

తీన్మార్ వార్తలతో టీవీ ప్రేక్షకులకు పరిచయమైన.. ఆ తర్వాత 'బతుకమ్మ' పాటలతో.. ఆ తర్వాత సినిమాల్లో పడే అవకాశం దక్కించుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ. ఇప్పుడు ఏకంగా తాను ప్రధాన పాత్రలో ఓ సినిమాలో కూడా నటించింది. కెపీఎన్‌. చౌహన్‌ దర్శకత్వంలో మంగ్లీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘స్వేచ్ఛ’.

TFN Adminవాట్సాప్

షేర్