
ట్యాగ్ · 2 కథనాలు

అవును టబు పాత్ర కోసం అడిగారు

శ్రియ కథక్ డ్యాన్స్
కథక్ డ్యాన్సర్ శ్రియశరణ్ “ఇష్టం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “తుఝే మేరే కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు , “ఎనక్కు 20 ఉనక్కు 18 “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ,తెలుగు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రియ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ ప్రస్తుతం “గమనం “, “రౌద్రం రణం రుధిరం “మూవీస్ లో నటిస్తున్నారు.
అవును టబు పాత్ర కోసం అడిగారు
ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన 'అందాదూన్' సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. మరి ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషల్లో కి రీమేక్ చేయడం కామన్ థింగ్ కాబట్టి ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్నారు.