
ట్యాగ్ · 2 కథనాలు


'సీతా రామం' ఎపిక్ అవుతుంది..!

'సీతారామం' రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళం లో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ మహానటితో మరింత దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులోనే సినిమా చేస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీతారామం అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమానుండి విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను…

'సీతా రామం' ఎపిక్ అవుతుంది..!
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. రీసెంట్ గానే ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సుమంత్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సుమంత్ తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫొటో పోస్ట్ చేస్తూ ఈసినిమా పై ప్రశంసలు కురిపించారు. ఈఫొటోలో దుల్కర్, దర్శకుడు హను అలాగే హీరోయిన్ మృణాల్…