కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Seerat Kapoor Next Movie Details On Cards

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా సీరత్ కపూర్ ?

మోడల్ , యాక్ట్రెస్ , డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , క్లాసికల్ సింగర్ సీరత్ కపూర్ సక్సెస్ ఫుల్ "జిద్ " మూవీ లో చిన్న పాత్రలో నటించి సినీ కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ "రన్ రాజా రన్ " మూవీ తో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "టైగర్ ", కొలంబస్ ", "రాజు గారి గది 2", "టచ్ చేసి చూడు " మూవీస్ తో ప్రేక్షకులను సీరత్ కపూర్ అలరించారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన "కృష్ణ &హిజ్ లీల " మూవీ లో సీరత్ కపూర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు అమ్మాయి పాత్రలో సీరత్ కపూర్

మోడల్ , డ్యాన్సర్ ,క్లాసికల్ సింగర్ , యాక్ట్రెస్ , కొరియోగ్రాఫర్ సీరత్ కపూర్ బ్లాక్ బస్టర్ "రాక్ స్టార్ " హిందీ మూవీ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. సూపర్ హిట్ "రన్ రాజా రన్ " మూవీ తో హీరోయిన్ గా సీరత్ కపూర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "టైగర్ ", "కొలంబస్ ", "రాజు గారి గది 2", "టచ్ చేసి చూడు " వంటి మూవీస్ తో సీరత్ ప్రేక్షకులను అలరించారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన "కృష్ణ అండ్ హిజ్ లీల " మూవీ లో సీరత్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్

షేర్