కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarkaru Vaari Paata New Movie Updates

ట్యాగ్ · 2 కథనాలు

Sarkaru Vaari Paata Blockbuster Promo Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaar
సాంగ్

"సర్కారు వారి పాట "బ్లాక్ బస్టర్ ప్రోమో రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ గా మారి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Sensational Weekend for Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari P
బాక్సాఫీస్

'సర్కారు వారి పాట' కలెక్షన్స్ సన్సేషనల్ వీకెండ్..!

పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రెండేళ్ల త‌ర్వాత ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బ్యాంకుల కుంభకోణాల నేపథ్యంలో పరుశురాం ఈసినిమాను సందేశాత్మకంగా రూపొందించాడు. ఇక ఈసినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఎంటర్ టైన్ మెంట్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చుతుంది. ముందు నుండీ చెబుతున్నట్టే యూఎస్ లో మహేష్-కీర్తి సురేష్ ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈసినిమాలో మహేష్ లుక్ మార్చడం, మరింత యాక్టీవ్ గా నటించడం ఇంకా పాటలు, స్టెప్పులు అన్నీ మహేష్…

TFN Adminవాట్సాప్

షేర్