
ట్యాగ్ · 2 కథనాలు


మరో వెబ్ సిరీస్ లో సమంత ?

ఆ టాలీవుడ్ హీరోతో నటించాలని ఉంది..!
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల స్థాయి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే మన సినిమాలకు కానీ.. మన హీరోలకు కానీ భారీగానే డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇలానే బాలీవుడ్ నటీనటులు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో సౌత్ సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్లిపోయింది. రాజమౌళి బాహుబలితోనే మన సినిమా స్థాయిని పెంచాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి నిరూపించాడు. ఇక అల్లు అర్జున్ పుష్పవిషయానికొస్తే ఈసినిమా నార్త్ లో చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు నచ్చడం ఒక ఎత్తైతే అక్కడ ప్రేక్షకులు కూడా…

మరో వెబ్ సిరీస్ లో సమంత ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “పుష్ప“మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ),, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.