
ట్యాగ్ · 2 కథనాలు


టెర్రరిస్ట్ గా సమంత..!

అఫీషియల్ - 'ఫ్యామిలీ మ్యాన్ 2' లో భాగమైన సమంత
మనోజ్ బాజ్పెయ్, ప్రియమణి మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ గా వచ్చిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు.

టెర్రరిస్ట్ గా సమంత..!
మనోజ్ బాజ్పెయ్, ప్రియమణి మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్'. స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ విశేష ప్రజాదరణ పొందింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.