
ట్యాగ్ · 3 కథనాలు


సామ్ హెల్త్ ఇష్యూ పై ఎన్టీఆర్ రియాక్షన్

మీ ప్రేమే నా ధైర్యం

సమంత హెల్త్ పై మహానటి కామెంట్స్
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ సమంత సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. దీర్ఘ కాలిక సమస్యతో, ప్రాణాంతక వ్యాధితో సమంత బాధపడుతున్న నేపథ్యంలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే.

సామ్ హెల్త్ ఇష్యూ పై ఎన్టీఆర్ రియాక్షన్
ప్రస్తుతం ఇండస్ట్రీలో సమంత హెల్తె ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల నుండి సమంత కాస్త అనారోగ్యంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే కేవలం రూమర్స్ మాత్రమే అనుకున్నారు చాలామంది. కానీ తాజాగా సమంత తన సోషల్ మీడియా ద్వారా తనకు ఉన్న హెల్త్ డిసీజ్ గురించి చెప్పడంతో అది నిజమే అని తెలిసింది.

మీ ప్రేమే నా ధైర్యం
ఈమధ్య హీరోలే కాదు హీరోయిన్లు కూడా తన సినిమాల ఎంపికలో రూట్లు మార్చుతున్నారు. హీరోలు మాదిరిగానే హీరోయిన్లు కూడా లేడీ ప్రాధాన్యత సినిమాలు చేయడానికి ముందుకువస్తున్నారు. స్క్రిప్ట్ లను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇక అలాంటి హీరోయిన్లతో ఫస్ట్ వరుసలో ఉండే పేరు సమంత. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ దశాబ్దానికి పైగా కెరీర్ ను సాగించింది.. ఇన్నేళ్లలో ఎన్నో పాత్ర ప్రధానమైన సినిమాలు అలానే గ్లామర్ పాత్రలు కూడా చేసింది. అయితే ఇప్పుడు మాత్రం తన స్క్రిప్ట్ విషయంలో ఎంతో మారిపోయింది. తనకంటూ ప్రత్యేక పాత్రలు ఉంటేనో.. లేదంటే కథ, కథనాలు కొత్తగా ఉంటేనో సినిమాలు చేస్తోంది. లేడీ సెంట్రిక్ మూవీలకు ఎక్కువగా…