కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha Akkineni New Film Details On Cards

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

పెట్ డాగ్ పై సామ్ కామెడీ - పర్సనల్ స్పేస్ లేకుండా పోయింది..!

మూడు నెలలకు పైగా సినిమాలు లేవు. షూటింగ్స్ లేవు.. దాంతో ఇంటికే పరిమితం అయిపోయారుసెలబ్రిటీస్. ఇక సమంత కూడా ఇంట్లోనే టైం పాస్ చేస్తుంది. ఇక ఈ ఖాళీ టైములో తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు గత మూడు నెలలుగా అభిమానులతో పంచుకుంటూనే ఉంది సమంత. వంటలు, యోగా, గార్డెనింగ్ ఇలా పలు విషయాలకు సంభందించిన ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. అంతేకాదు బయో ఎంజైములను కూడా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుంది కూడా. ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చని చెప్తుంది సమంత. ఇక సమంతకు ఈ లాక్ డౌన్ లో మంచి టైమ్ పాస్ ఏదైనా ఉంది అంటే అది తన పెట్ డాగ్ హాష్ అని చెప్పొచ్చు. తన పెట్ డాగ్ తో మంచిగా ఆడుకుంటూ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మనకు 'సమంత'.. వాళ్లకు 'యశోద'

సౌత్ ఇండస్ట్రీలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కూడా లేకపోవడం ఇంట్లోనే చైతుతో కలిసి టైంను స్పెండ్ చేస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్