కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha Akkineni About Urban Farming

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

సమంత సీడింగ్ టిప్స్

స్టార్ హీరోయిన్ సమంత గార్డెనింగ్ పై ఆసక్తి తో తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూర గాయలు పండిస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాను పండించిన పంటలను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులకు ప్రేరణ కలిగిస్తున్నారు. "ది ఫ్యామిలీ మెన్ "వెబ్ సిరీస్ లో నటించిన సమంత ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ఇచ్చారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'జీరో బడ్జెట్ గార్డెనింగ్' టిప్స్ ఇస్తున్న సామ్..!

లాక్ డౌన్ లో రియల్ లైఫ్ లో సమంత ఎంత సింపుల్ గా ఉంటుందో తెలుస్తుంది. లాక్ డౌన్ లో ఉన్న ఖాళీ సమయాన్ని భర్త చైతన్య తో కలిసి ఎంజాయ్ చేస్తూనే మరో పక్క గార్డెనింగ్ చేస్తూ, కూరగాయలు పండిస్తూ కాలక్షేపం చేస్తుంది. అంతేకాదు ఇంటి టెర్రస్‌పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించింది. వాటికి సంబందించిన ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. అంతేకాదు ఎలా పెంచాలి.. దీనికోసం ఏమేం చేయాలి.. టెర్రస్ పై ఉన్న ఖాళీ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి.. కూరగాయలను ఎలా పండించాలి ఇలా పలు సూచనలు కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి అర్బన్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలో చెపుతుంది. దానికోసం ఒక వీడియోను కూడా…

TFN Adminవాట్సాప్

షేర్