
ట్యాగ్ · 2 కథనాలు


జపాన్ లో రిలీజ్ కానున్న సలార్

రేపు రిలీజ్ కానున్న సలార్
గత ఏడాది చివర్లో భారీ అంచనాల మధ్య వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ ను ఓ రేంజ్ లో చూపెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 700కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.ఇక ఇప్పుడు జపనీస్ లో విడుదలవుతుంది.రేపు జపాన్ థియేటర్లలో ఈసినిమా సందడి చేయనుంది.బాహుబలి తో ప్రభాస్ కు జపాన్ లోకూడా క్రేజ్ వచ్చింది.దాంతో సలార్ ను అక్కడ విడుదలచేస్తున్నారు.ఈ సందర్భంగా అక్కడి వారిని ప్రభాస్ ఈసినిమాను చూడమని వీడియో రిలీజ్ చేశాడు.

జపాన్ లో రిలీజ్ కానున్న సలార్
గత ఏడాది చివర్లో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ పార్ట్ 1 కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.అంతేకాదు వరస ప్లాప్ లో వున్న ప్రభాస్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.ఇక ఈసినిమా ఇప్పుడు జపాన్ లో కూడా విడుదలకానుంది.ఇప్పటికే ఓటిటిలో ఇంగ్లీష్ లో కూడా అందుబాటులోకి వచ్చిన ఈసినిమా ఇప్పుడు జపనీస్ లోకి వెళ్తుంది.బాహుబలి సిరీస్ తో ప్రభాస్,జపాన్ లో కూడా ఫ్యాన్స్ బేస్ క్రియేట్ అయ్యింది.దాంతో సలార్ ను అక్కడ విడుదల చేస్తున్నారు.