కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

RRR Diaries

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్ లో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

రాజమౌళి సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఏచిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాడని తెలుసు. అందుకే తన కెరీర్ లో ఫ్లాప్ అన్న మాట వినపించకుండా సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్‌ సీన్లతో క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరి క్లైమాక్స్ కూాడా సినిమాకు చాలా కీలకం. అందులోనూ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా కాబట్టి సాలిడ్ గా ఉండాలి.. సింపుల్ గా కానిచ్చేస్తే ఫ్యాన్స్ కూడా నిరాశపడతారు. అందుకే ఈసినిమా క్లైమాక్స్ షూట్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' కోసం ప్రతిఒక్కరూ

ఆర్ఆర్ఆర్ టార్గెట్ అక్టోబ‌ర్ 13.. అలానే కనిపిస్తుంది రాజమౌళి షూటింగ్ చేస్తున్న విధానం చూస్తుంటే. ఈ సినిమాను అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆ దిశగా షూటింగ్ ను గ్యాప్ లేకుండా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలా లేదనుకున్నా చాలా ఎక్కువ టైమే పడుతుంది. మరి అనుకున్న టైం కే సినిమా రిలీజ్ అవ్వాలంటే.. ఈ రేంజ్ లో షూటింగ్ జరపాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫైట్ సీక్వెన్స్ షూట్ లో 'ఆర్ఆర్ఆర్'

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈ సెట్ లో హాలీవుడ్ నటి.. ఈ సినిమాలో లేడీ స్కాట్ గా చేస్తున్న ఆలిసన్ డూడి అడుగుపెట్టేసింది. బాలీవుడ్ నటి అలియా భట్ కూడా త్వరలోనే సెట్ లో అడుగుపెట్టనుంది.

TFN Adminవాట్సాప్

షేర్