కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Roshan Kanakala

ట్యాగ్ · 6 కథనాలు

Bandi Saroj Kumar's First Look Released From Mowgli 2025
ఫస్ట్ లుక్

మోగ్లీ 2025 నుండి బండి సరోజ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్

తన తొలి చిత్రం బబుల్ గమ్‌లో తన అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం 'మోగ్లీ 2025'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Roshan Kanakala Special Birthday Poster Unveiled From Mowgli 2025
ఫస్ట్ లుక్

మోగ్లీ 2025.. రోషన్ కనకాల బర్త్ డే పోస్టర్ రిలీజ్

తొలి చిత్రం 'బబుల్ గమ్‌'లో తన అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం 'మోగ్లీ 2025'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Roshan Kanakala Shoots Massive Action Sequences in Maredumilli Forest For Mowgli 2025
సినిమా వార్తలు

యాక్షన్ మోడ్‌లో మోగ్లీ 2025

తన తొలి చిత్రం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్ రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 తో మరో ఎమోషనల్ పవర్ ఫుల్ నెరేటివ్ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తన తొలి చిత్రం బబుల్‌గమ్‌లో ఇంటెన్స్ యాక్షన్ కు ప్రశంసలు అందుకున్న రోషన్ కనకాల తన వెర్సటాలిటీ ప్రజెంట్ చేసే పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Roshan Kanakala’s Mowgli 2025 Launched Grandly
సినిమా వార్తలు

గ్రాండ్‌గా లాంచ్ అయిన మోగ్లీ 2025

తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకుని యంగెస్ట్ దర్శకుడిగా గుర్తింపు పొందిన సందీప్ రాజ్ మరో ఎమోషనల్ రిచ్ స్టోరీతో రాబోతున్నారు. 'మోగ్లీ 2025' టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో తన చార్మ్ అండ్ డ్యాన్స్ మూవ్స్ తో అలరించిన రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Roshan Kanakala New Film Title and First Look Poster Revealed
ఫస్ట్ లుక్

రోషన్ కనకాల కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

'బబుల్‌గమ్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ కనకాల.. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో, తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యాడు. ఈ యంగ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్, ఈ సినిమా కోసం మరోక అద్భుతమైన కథను రెడీ చేశారు.

Srikanth Mవాట్సాప్
Mega Star Chiranjeevi Launches Izzat Song From Bubble Gum Movie
సాంగ్

ఈ పాటకు రోషన్‌తో కలిసి స్టెప్స్ వేయాలనిపించింది - మెగాస్టార్ చిరంజీవి

సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, ప్రముఖ యాంకర్ సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’. 'క్షణం', 'కృష్ణ అండ్ లీల' చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్‌ పేరేపు దర్శకత్వం వహిస్తున్నారు. మానస చౌదరి కథానాయికగా నటించగా.. హర్ష, కిరణ్‌ మచ్చ, అనన్య ఆకుల, అను హాసన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మహేశ్వరి మూవీస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Srikanth Mవాట్సాప్

షేర్