కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravi Teja Next Movie Details

ట్యాగ్ · 3 కథనాలు

Mass Maharaja Ravi Teja New Movie Update Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Fans,Ravi Teja New Movie,Ravi Teja Lat
సినిమా వార్తలు

రవితేజ కొత్త సినిమా నుండి అప్ డేట్

మాస్ మ‌హారాజరవితేజ ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక్కడ కొన్ని రోజులు షూటింగ్ ను పూర్తి చేసుకున్న తరువాత దుబాయ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక ఈసినిమాతో పాటు శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే..రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాను కూడా రేపటినుండి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈసందర్భంగా రేపు మరో అప్ డేట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ పోస్టర్ ద్వారా…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'క్రాక్' ఆఖరి షెడ్యూల్ స్టార్ట్

ఫైనల్ గా రవితేజ కూడా సెట్స్ లోకి అడుగుపెట్టాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే 90 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. లాక్ డౌన్ విధించడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. ఈ రోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే పాటలు, ట్రైలర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మిస్సింగ్ ది సెట్స్ -రవితేజ

మాస్ మహారాజా రవితేజ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండగా కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. 6నెలల తరువాత షూటింగ్స్ ప్రారంభం కావడంతో "క్రాక్ " మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్

షేర్