
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

రవితేజ 'ఖిలాడి' నుండి రానున్న ఫస్ట్ గ్లింప్స్
"ఖిలాడి " మూవీ లో విలన్

థియేటర్స్ లోనే "ఖిలాడి "
మాస్ మహారాజా రవితేజ హీరోగా సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదాపడింది. ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై .రూపొందుతున్న ఈ మూవీ లో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు . ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
రవితేజ 'ఖిలాడి' నుండి రానున్న ఫస్ట్ గ్లింప్స్
క్రాక్ సినిమాతో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. వరుస ప్లాప్స్ లో ఉన్న రవితేజకు ఈ సినిమా కాస్త మంచి జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా మరోసారి హుషారైన పాత్రలో రవితేజ నటిస్తున్నట్టు కనిపిస్తుంది.
"ఖిలాడి " మూవీ లో విలన్
ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "రాక్షసుడు "మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ స్మార్ట్ ప్లే ట్యాగ్ లైన్ తో "ఖిలాడి"మూవీ రూపొందుతుంది. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.