
ట్యాగ్ · 82 కథనాలు · పేజీ 5


క్లైమాక్స్ లో గేమ్ ఛేంజర్

1000 మందితో గేమ్ ఛేంజర్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ మాత్రం గ్యాప్ లేకుండా ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూట్ లతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో సినిమా షెడ్యూల్ ను స్టార్ట్ చేసేస్తున్నాడు. రీసెంట్ గానే శంకర్ ఇండియన్ 2 తైవాన్ షెడ్యూల్ పూర్తి చేశాడు శంకర్. ఈనేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయబోతున్నామని కూడా అప్ డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు శంకర్. ప్రస్తుతం క్లైమాక్స్ పై కాన్సాట్రేషన్ పెట్టనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం శంకర్ భారీ స్థాయిలో క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం నుండి ఈ క్లైమాక్స్ ను ప్రారంభించి ఈ క్లైమాక్స్…

క్లైమాక్స్ లో గేమ్ ఛేంజర్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఒకటి.. కమల్ హాసన్ హీరోోగా వస్తున్న ఇండియన్ 2 సినిమా ఒకటి. ఈ రెండు సినిమాలను పార్లల్ గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. నిజానికి రామ్ చరణ్ సినిమా కంటే ముందే ఇండియన్ 2 మొదలుపెట్టాడు శంకర్. అయితే మధ్యలో వివదాలు రావడంతో ఈసినిమా నుండి తప్పుకున్నాడు. ఆతరువాత చరణ్ సినిమాను మొదలుపెట్టాడు. చరణ్ సినిమా మొదలుపెట్టిన తరవాత ఇండియన్ 2 వివాదం ముగియడం.. ఈసినిమాను కూడా త్వరగా ముగించాలన్న ఒప్పందానికి రావడంతో శంకర్ అటు చరణ్ సినిమాను పూర్తి చేస్తూనే ఇండియన్ 2 సినిమాను కూడా…