కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rakul Preet Singh Next Project News On Cards

ట్యాగ్ · 3 కథనాలు

Rakul Preet Singh Spends Her Lockdown Time Relieving Her Past Memories,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Heroine Rakul Preet Sing
సినిమా వార్తలు

పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ రకుల్ ప్రీత్

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్రిష్ దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా "డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆనందం లో రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు , తమిళ , హిందీ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కరోనా లాక్ డౌన్ సమయంలో ముంబై లో ఇంటికి పరిమితం అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉన్నారు. దాదాపు 3నెలల తరువాత గురుగావ్ లోని తన స్వంత ఇంటికి రకుల్ చేరుకున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులతో టైమ్ స్పెండ్ చేస్తున్న రకుల్ ఆనందం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Team TFNవాట్సాప్
Actress Rakul Preet Singh Hits 14 Million Follower Mark On Instagram
సినిమా వార్తలు

14 మిలియన్ ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న రకుల్ వర్క్ అవుట్స్, ఫోటో షూట్స్ , ఫుడ్ , మూవీ విశేషాలు వంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. కరోనా కారణం గా లాక్ డౌన్ బాధితులకు తన వంతు సాయం అందించిన రకుల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పి ఎమ్ కేర్స్ ఫండ్ కు డైవర్ట్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్