కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rajamouli And Team Final Shoot In Ukraine

ట్యాగ్ · 2 కథనాలు

RRR Movie Team To Complete Last Schedule In Ukraine,RRR Movie Final Schedule In Ukraine,RRR Last Schedule In Ukraine,RRR Movie Making Video,Jr NTR And Ram Charan RRR,Roar Of RRR,Telugu Filmnagar,RRR Movie,Ram Charan,RRR Movie Updates,RRR New Updates,
షూటింగ్ అప్‌డేట్

ఉక్రెయిన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాస్ట్ షెడ్యూల్

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా.. దానికి తోడు రామ్ చరణ్-ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై ఆటో మేటిక్ గా అంచనాలు పెరుగుతాయి. ఇక ఈసినిమా ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక ఇన్ని రోజులు ఇక్కడే షూటంగ్ జరుపుకున్న ఈసినిమా ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం తెలియజేస్తూ ‘‘ఆఖరి షెడ్యూల్‌ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ఉక్రెయిన్‌లో…

TFN Adminవాట్సాప్
RRR Movie Final Schedule To Be Shot In Ukraine,RRR Last Schedule In Ukraine,RRR Movie Making Video,Jr NTR And Ram Charan RRR,Roar Of RRR,Roar Of RRR Movie,Roar of RRR Making,Telugu Filmnagar,Roar Of RRR Making Video,RRR Movie,Ram Charan,RRR Making Vi
షూటింగ్ అప్‌డేట్

ఉక్రెయిన్‌ లో "RRR"ఫైనల్ షూటింగ్ షెడ్యూల్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్