
ట్యాగ్ · 3 కథనాలు


'స్టాండప్ రాహుల్' టీజర్ రిలీజ్

రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఇష్టపడేవారికి, రాజ్ తరుణ్ ఫ్యాన్స్ కు ఈసినిమా నచ్చుతుంది.

'స్టాండప్ రాహుల్' టీజర్ రిలీజ్
మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘స్టాండప్ రాహుల్’. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రానా చేతులమీదుగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తాజాగా విడుదల చేసిన టీజర్ లో మాత్రం కేవలం రాజ్ తరుణ్ వర్షన్ మాత్రమే చూపించారు. ఎదుటి వాళ్ళను నవ్వించడానికి అతను పడే కష్టాన్ని చూపించారు. ‘వెన్నెల’ కిశోర్ వేసే పంచ్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజర్ ను బట్టి జీవితంలో దేనికోసమూ ఖచ్చితంగా నిలబడని ఓ వ్యక్తి అతను నిజమైన ప్రేమలో పడితే.. ఆ అమ్మాయి కోసం తన తల్లిదండ్రుల కోసం…

రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' ఫస్ట్ లుక్ రిలీజ్
ఇటీవల పవర్ ప్లే సినిమాతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ వెంటనే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.