కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Raayan Songs

ట్యాగ్ · 4 కథనాలు

dhanush raayan movie third single raayan rumble song out now
సాంగ్

రాయన్- థర్డ్ సింగిల్ రాయన్ రంబుల్ రిలీజ్

ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు విలక్షణ నటుడు ధనుష్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు స్వయంగా ధనుషే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. మరోవైపు అప్ డేట్లు కూడా ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Peechu Mithaay Song Released From Rayan Movie
సాంగ్

ధనుష్ రాయన్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘రాయ‌న్’. కాగా ధ‌నుష్ కెరీర్‌లో ఇది 50వ సినిమా కావడం విశేషం. అయితే మరో విశేషమేంటంటే..? ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వ‌హిస్తున్నాడు. కాగా దర్శకుడిగా ఆయనకు ఇది రెండో సినిమా. అంతకుముందు 2017లో వచ్చిన ‘పా పాండి’ అనే సినిమాతో ధనుష్ తొలిసారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆయనకు ఉత్తమ దర్శకుడిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది.

Srikanth Mవాట్సాప్
dhanush raayan movie second single release date fixed
రిలీజ్ అప్‌డేట్

రాయన్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు విలక్షణ నటుడు ధనుష్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు స్వయంగా ధనుషే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. మరోవైప సినిమాకు సంబంధించిన అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు.

TFN Adminవాట్సాప్
dhanush raayan movie first single out now
సాంగ్

రాయన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఒక్క భాషలో కాదు పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సినిమా రాయన్ కూడా ఒకటి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. జూన్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఆదిశగానే షూటింగ్ ను పూర్తిచేస్తున్నారు. మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్లు ఇస్తూ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్