ట్యాగ్ · 3 కథనాలు
లాక్ డౌన్ ఎఫెక్ట్
ప్రస్తుతం నాకు అంత టైమ్ లేదు..!
సెలెబ్రిటీస్ పై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటది. ఇక ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై అయితే వాళ్ళకి తెలియని వాళ్ళతో కూడా ముడిపెట్టి వార్తలు రాసేస్తుంటారు. వాళ్ళు అలాంటిది ఏంలేదని చెప్పినా కూడా ఆ వార్తలు మాత్రం ఆగవు. ఇప్పుడు హీరోయిన్ రాశీఖన్నా పరిస్థితి కూడా అలానే వుంది. ఈ భామ పై కూడా ఈ మధ్య కాలంలో పలానా వ్యక్తితో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయాలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
లాక్ డౌన్ ఎఫెక్ట్
కరోనా మహమ్మారి కారణం గా ప్రపంచం తల్ల క్రిందులు అయ్యింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 3లక్షలమంది మరణించారు. కరోనా కారణం గా ప్రజలకు పలుఇబ్బందులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఇంటికే పరిమితం అయ్యి రకరకాల వ్యాపకాలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
రాశీఖన్నా.. `ఏడాదికో హిట్` పరంపరని కొనసాగిస్తుందా?
రాశీఖన్నా.. అందం, అభినయాల మేలికలయిక. దాదాపు ఆరేళ్ళుగా తెలుగునాట నాయికగా రాణిస్తోంది రాశి. ఆసక్తికరమైన విషయమేమిటంటే... టాలీవుడ్ లో `ఏడాదికో హిట్` ఫార్ములాతో ముందుకు సాగుతోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.