కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pushpa 2 Movie Teaser Release Date

ట్యాగ్ · 3 కథనాలు

Pushpa 2 The Rule Teaser to be Out on April 8th
ట్రైలర్ & టీజర్

పుష్ప 2.. టీజర్‌ వస్తోంది, ఇయర్‌ఫోన్స్ రెడీ చేసుకోండి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం 'పుష్ప 2: ది రూల్‌'. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్టు 15న పాన్ ఇండియా లెవెల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్‌ జ‌న్మ‌దినం సందర్భంగా 'పుష్ప 2' టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్లడించింది. దీంతో బన్నీ అభిమానులు ఇప్పుడు ఈ అప్‌డేట్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
pushpa 2 movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

పుష్ప2 టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. పుష్ప సినిమాతో పెరిగిన క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ గా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా సంచలన విజయం సాధించింది. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. అంతేకాదు నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. సోషల్ మీడియాలో ఫాలోవర్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక రీసెంట్ గా దుబాయ్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో వాక్స్ స్టాచ్యూ కూడా పెట్టారు. ఇలా పుష్పతో బన్నీ రేంజ్ మారిపోయింది.

TFN Adminవాట్సాప్
allu arjun pushpa 2 movie teaser update
ట్రైలర్ & టీజర్

బన్నీ బర్త్ డే కి పుష్ప 2 టీజర్ ఫిక్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా కోసం కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్