కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pushpa 2 Movie Shooting Updates

ట్యాగ్ · 4 కథనాలు

pushpa 2 movie shooting on full swing
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో పుష్ప2

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ కథ, మేకింగ్.. అల్లు అర్జున్ నటన, మేకోవర్, యాస.. ఇంకా యాక్షన్ సీక్వెన్స్, సంగీతం అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా…

TFN Adminవాట్సాప్
Allu Arjun's Pushpa 2 Movie Hits The Fastest 100K Interests on Bookmyshow
సినిమా వార్తలు

సరికొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని జాతీయస్థాయిలో నిలబెట్టిన చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్ గా ఆయన చూపిన అద్భుత నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నాడు. తాజాగా ఆయన పుష్ప 2: ది రూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్పకి సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం ఒక సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్‌ మై షోలో వేగంగా 100K ఇంటరెస్ట్ రేట్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ మేరకు హీరో అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా…

Srikanth Mవాట్సాప్
rashmika mandanna shares interesting photo from pushpa 2 movie set
సినిమా వార్తలు

పుష్ప2 సెట్ నుండి రష్మిక ఫొటో

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే కదా. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయి సంచలన విజయం అందుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా గ్లింప్స్.

TFN Adminవాట్సాప్
pushpa 2 the rule shooting update
షూటింగ్ అప్‌డేట్

పుష్ప 2 షూటింగ్ అప్డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ మేజర్ బ్రేక్ లేకుండా రెగ్యులర్ గా కొనసాగుతుంది.ఇటీవల ఓ కీలకమైన షెడ్యూల్ ను పూర్తిచేయగా ఈరోజు మరో షెడ్యూల్ ప్రారంభమైంది.ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు.ఈషెడ్యూల్ లో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న కూడా జాయిన్ కానుంది.ఇది ఆమెకు రెండో షెడ్యూల్ కానుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్