
ట్యాగ్ · 2 కథనాలు

'ఫైటర్' ఒరిజినల్ టైటిల్ పై అప్ డేట్ ..!

'అనుష్క'ను చూస్తుంటే గర్వంగా ఉంది..!
అరుంధతి, భాగమతి, రుద్రమదేవి,దేవసేన ఈ పేర్లు వింటే చాలు మనకు గుర్తొచ్చేపేరు అనుష్క. నేటి తరం నాయకులకు లేడీ ఒరిఎంటేడ్ సినిమాలు తీయడానికి ఒక రకంగా అనుష్కనే స్పూర్తి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుష్క. మొన్ననే ఈ సినిమా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా.. పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్‌లో.. అనుష్కపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసాడు. "ఆ అమ్మాయిని చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారు నాగార్జున గారు. మా అనుష్క మొదటి సినిమా సూపర్ రిలీజ్ అయిన రోజు. సూపర్ నుండి నిశ్శబ్దం వరకు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థాయిలో ఉన్న అనుష్కని చూస్తుంటే…
'ఫైటర్' ఒరిజినల్ టైటిల్ పై అప్ డేట్ ..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. ఇక కరోనా వల్ల ప్యాకప్ చెప్పుకొని ఇక్కడికి వచ్చేసారు. మరి షూటింగ్ కు ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం ఇంకా తెలీదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదని ఇప్పటినే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైటర్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. అసలైన టైటిల్ వేరే ఉందని ఇంతకుముందే తెలిపింది.