కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Psycho Movie Latest News

ట్యాగ్ · 2 కథనాలు

ట్రైలర్ & టీజర్

కార్తీక్ సాయి 'సైకో' టీజర్ రిలీజ్

చిన్నా దర్శకత్వంలో కార్తీక్ సాయి, డాలీషా, నేహా దేశ్ పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ”సైకో”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ టీజర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అల్లుడు అదుర్స్ సినిమా నిర్మాతలు గొర్రెల సుబ్రమణ్యం, గంజి రమేష్, సురేష్ కొండేటి లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సైకో’

‘తుప్పరివాలన్’(తెలుగులో ‘డిటెక్టివ్’) వంటి స‌క్సెస్ ఫుల్‌ యాక్షన్ థ్రిల్లర్ తరువాత దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన‌ తమిళ చిత్రం ‘సైకో’. ఇందులో నిత్యా మీనన్, అదితీరావు హైదరి, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ అంధుడి పాత్రలో కనిపించనుండగా... అదితిరావు హైదరి రేడియో జాకీగా దర్శనమివ్వనుంది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్