కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Preminchukundam Raa Movie Updates

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

ఇండస్ట్రీ హిట్ "ప్రేమించుకుందాం రా !"

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్ , అంజలా జవేరి జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్"ప్రేమించుకుందాం రా !" (1997 ) మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీ తో జయంత్ దర్శకుడిగా , అంజలా జవేరి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఈ మూవీ కి మణిశర్మ , మహేష్ మహదేవన్ సంగీతం అందించారు. సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Victory Venkatesh Romantic Action Entertainer Preminchukundam Raa Completes 23 Years
సినిమా వార్తలు

వెంకటేష్ ‘ప్రేమించుకుందాం... రా!’కు 23 ఏళ్ళు

తెలుగునాట అగ్రకథానాయకుడు ‘విక్టరీ’ వెంకటేష్‌, టాలెంటెడ్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ కాంబినేషన్‌కి ప్రత్యేక స్థానముంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఆ చిత్రాలే ‘ప్రేమించుకుందాం... రా!’, ‘ప్రేమంటే ఇదేరా’.

Team TFNవాట్సాప్

షేర్