కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas New Movie Latest Updates

ట్యాగ్ · 2 కథనాలు

షూటింగ్ అప్‌డేట్

అన్న‌పూర్ణ స్టూడియోస్ లో `ప్ర‌భాస్ 20`

స‌రిగ్గా ద‌శాబ్దం క్రితం `డార్లింగ్` (2010)గా ప‌ల‌క‌రించిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. సుదీర్ఘ విరామం త‌రువాత ఇప్పుడు మరో ప్రేమ‌క‌థా చిత్రం చేస్తున్నాడు. ప్ర‌భాస్ కెరీర్ లో 20వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి `జాన్` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. పిరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా... `జిల్` ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movies News, KGF Director Prashanth Neel Next Project Details, Prabhas Movie with KGF Director Prashanth Neel, Prabhas New Movie Latest Updates, Prabhas Next with KGF Movie Director, Prabhas Upcoming Film With KGF Director Prashant
సినిమా వార్తలు

కొత్త ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్‌?

`బాహుబ‌లి` సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలో... `సాహో`, `జాన్‌` (ప్ర‌చారంలో ఉన్న పేరు) వంటి త్రిభాషా చిత్రాల్లో న‌టిస్తూ... పెరిగిన మార్కెట్‌కు త‌గ్గ‌ట్టుగా డిఫ‌రెంట్ ప్రాజెక్ట్‌ల‌ను ఎంచుకుంటున్నాడు ప్ర‌భాస్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న `సాహో`ని `ర‌న్ రాజా ర‌న్‌` ఫేమ్ సుజీత్ రూపొందిస్తుండ‌గా... పిరియాడిక్ ల‌వ్ స్టోరీ అయిన `జాన్‌`కి `జిల్‌`ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఆరు నెల‌ల గ్యాప్‌లో అభిమానుల ముందుకు రాబోతున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్