కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas Latest Photo Gallery

ట్యాగ్ · 3 కథనాలు

Pan India Star Prabhas Latest Stunning Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas
సినిమా వార్తలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ మూవీస్ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మీప్రేమకు థ్యాంక్స్ డార్లింగ్స్

బాహుబలి, సాహో ల తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. అప్పటినుండి ఏదో ఒక రికార్డు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి 20 మిలియన్ల ఫాలోవర్స్ రావడంతో సరికొత్త రికార్డు ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు నెల‌ల క్రిత‌మే 15 మిలియ‌న్స్ క్రాస్ చేసిన ప్ర‌భాస్ ఇప్పుడు 20 మిలియ‌న్ మార్క్‌ను ట‌చ్ చేశారు. దీంతో సౌత్‌లోనే ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఘ‌న‌త ప్ర‌భాస్‌కు మాత్ర‌మే సొంత‌మైంది. సౌత్ ఇండియాలో ఎక్కువమంది పాలోవర్స్ ఉన్న హీరోగా ఫేస్ బుక్ లో కొత్త రికార్డును క్రియేట్ చేసాడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్.. త‌న అభిమానులు, ఫాలోవ‌ర్స్‌కు ప్ర‌త్యేక…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఛలో ఇటలీ - రాధే శ్యామ్ నెక్స్ట్ షెడ్యూల్

కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. నిన్న మొన్నటివరకూ ఇక్కడే షూటింగ్ స్టార్ట్ చేయగా ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ టీం కూడా ఇటలీకి పయనమైనట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ ముందు అక్కడ కొంత చిత్రీకరణ జరుపుకుంది రాధేశ్యామ్ సినిమా. కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక మొన్నటి వరకూ విదేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో అక్కడ చాలా వరకూ షూటింగ్లకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు విదేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే రాధేశ్యామ్ షూటింగ్ కోసం వెళ్లిపోయారు. వీలైనంత తొందరగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి తిరిగి…

TFN Adminవాట్సాప్

షేర్