కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas 20th Movie Shooting Updates

ట్యాగ్ · 2 కథనాలు

షూటింగ్ అప్‌డేట్

అన్న‌పూర్ణ స్టూడియోస్ లో `ప్ర‌భాస్ 20`

స‌రిగ్గా ద‌శాబ్దం క్రితం `డార్లింగ్` (2010)గా ప‌ల‌క‌రించిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. సుదీర్ఘ విరామం త‌రువాత ఇప్పుడు మరో ప్రేమ‌క‌థా చిత్రం చేస్తున్నాడు. ప్ర‌భాస్ కెరీర్ లో 20వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి `జాన్` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. పిరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా... `జిల్` ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
#Prabhas20 Next Schedule To Begin In January,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Prabhas New Movie Details,Prabhas 20th Movie Shooting Updates,Prabhas Next Film Shooting Begin In January,Prabhas Up
షూటింగ్ అప్‌డేట్

#PRABHAS20 షూటింగ్ షెడ్యూల్ జనవరి లో ప్రారంభం

యు వి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై "జిల్ " మూవీ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ డ్రామా #PRABHAS20 రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వర్కింగ్ టైటిల్ "జాన్ ". 1970 ల కాలం నాటి యూరోప్ లో జరిగిన లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది. ఒక షూటింగ్ షెడ్యూల్ యూరోప్ లో జరుపుకున్న "జాన్ " మూవీ తదుపరి షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జనవరి లో ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్

షేర్