కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pooja Hegde Next Projects In 2020

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

బిజీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా - పూజాహెగ్డే

ముంబై లో పుట్టి పెరిగిన మంగుళూరు బ్యూటీ పూజాహెగ్డే సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో తెలుగు తెర కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ", "రాధేశ్యామ్ "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. సల్మాన్ ఖాన్ "కభీ ఈద్ కభీ దివాలీ ", రణ్ వీర్ సింగ్ "సర్కస్" బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Pooja Hegde Entertains Audience With Back To Back Movies
సినిమా వార్తలు

2020లో పూజా హెగ్డే జోరు

ఈ ఏడాది `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`, `హౌస్ ఫుల్ 4` (హిందీ) చిత్రాల‌తో సంద‌డి చేసిన స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే... వ‌చ్చే ఏడాది ఏకంగా ఐదు సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది. వీటిలో మూడు తెలుగు చిత్రాలుంటే... మ‌రో రెండు హిందీ ఫిల్మ్స్ కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్