
ట్యాగ్ · 2 కథనాలు


"పిశాచి 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్

హార్రర్ అలర్ట్.. 'పిశాచి 2' టీజర్ రిలీజ్
తమిళ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన పిశాచి సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే కదా. హర్రర్ థ్రిల్లర్‌గా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ పిశాచి2 తో వచ్చేస్తున్నాడు మిస్కిన్. ఈసీక్వెల్ ను మిస్కిన్ ఎప్పుడో ప్రకటించాడు కానీ సెట్స్ పైకి వెళ్లడానికే చాలా టైమే పట్టింది. అయితే మద్యలో కరోనా కూడా రావడంతో షూటింగ్ ఆలస్యమువుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కు సూపర్…

"పిశాచి 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్
బి స్టూడియోస్ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో నాగ , ప్రయాగ మార్టిన్ ముఖ్య పాత్రలలో తెరకెక్కిన హారర్ మూవీ"పిశాసు"తమిళ వెర్షన్ ఘనవిజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ "పిశాచి "తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ "డిటెక్టివ్ "మూవీ తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మిస్కిన్ "పిశాసు"మూవీ సీక్వెల్ ఆండ్రియా ప్రధాన పాత్రలో "పిశాసు2" తమిళ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.