
ట్యాగ్ · 2 కథనాలు


"పిశాచి 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్
బి స్టూడియోస్ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో నాగ , ప్రయాగ మార్టిన్ ముఖ్య పాత్రలలో తెరకెక్కిన హారర్ మూవీ"పిశాసు"తమిళ వెర్షన్ ఘనవిజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ "పిశాచి "తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ "డిటెక్టివ్ "మూవీ తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మిస్కిన్ "పిశాసు"మూవీ సీక్వెల్ ఆండ్రియా ప్రధాన పాత్రలో "పిశాసు2" తమిళ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

"పిశాచి 2 "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
బి స్టూడియోస్ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో నాగ , ప్రయాగ మార్టిన్ ప్రధాన పాత్రలలో రూపొందిన హారర్ తమిళ మూవీ "పిశాసు " ఘనవిజయం సాధించింది. "పిశాసు " తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "పిశాచి " కూడా సక్సెస్ అయ్యింది. ఈ మూవీ కి అర్రోల్ కారెల్లి సంగీతం అందించారు. ఇప్పుడు "పిశాసు " మూవీ సీక్వెల్ "పిశాసు2 " మూవీ తెరకెక్కుతుంది.