
ట్యాగ్ · 2 కథనాలు


పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో "స్కై లాబ్ "
బైట్ ఫ్యూచర్స్, నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో"స్కైలాబ్" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. "స్కైలాబ్" మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. ఆదివారం చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

"స్కైలాబ్ " టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్కైలాబ్ ఆధారంగా పీరియాడికల్ మూవీ "స్కైలాబ్ "తెరకెక్కింది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. NASA ఫస్ట్ స్పేస్ స్టేషన్ స్కైలాబ్ (1979) కూలిపోయి భూమి సర్వ నాశనం అయిపోతుందని వార్తలు వచ్చాయి . ప్రజలంతా ఏం జరుగుతుందోనని ఆసక్తి గా ఎదురు చుసిన విషయం తెలిసిందే.