
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2


నిశ్శబ్ధం మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ క్యారెక్టర్

అంకితభావం తో నిశ్శబ్దంమూవీ క్యారెక్టర్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం పూర్తిగా US లో షూటింగ్ జరుపుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైకేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ మూవీ తెలుగు లో నిశ్శబ్దం, ఇతర భాషలలో సైలెన్స్ గా రిలీజ్ కానుంది.

నిశ్శబ్ధం మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ క్యారెక్టర్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ మ్యాడ్సన్ ప్రధాన పాత్రలలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న నిశ్శబ్ధం మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై రూపొందింది. భారీ బడ్జెట్ తో రూపొందిన నిశ్శబ్ధం మూవీ తెలుగు,తమిళ, ఇంగ్లీష్, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

'నిశ్శబ్ధం' అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్
భాగమతి సినిమా తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'నిశ్శబ్ధం'. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి షూటింగ్ యూఎస్ లోనే జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్.